amp pages | Sakshi

నేటి ముఖ్యాంశాలు..

Published on Wed, 02/12/2020 - 07:26

ఆంధ్రప్రదేశ్‌: 
నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ
 నేడు  మధ్యాహ్నం 12: 30  గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశం

జాతీయం:
► ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం 
► హ్యాట్రిక్‌ కొట్టిన సీఎం కేజ్రీవాల్‌
► 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ
► 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ
► ఖాతా తెరవని కాంగ్రెస్‌.. చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతు
► ఎల్లుండి సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనన్నుకేజ్రీవాల్‌

స్పోర్ట్స్‌
► నేడు మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌
► ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు
మెల్‌బోర్న్‌ వేదికగా ఉదయం 8: 10 గంటలకు మ్యాచ్‌

నగరంలో నేడు
వేదిక– రవీంద్రభారతి 
► ద్వారకా హైస్కూల్‌ యాన్యువల్‌ డే సెలబ్రేషన్‌  
    సమయం– ఉదయం 9 గంటలకు 
హిందీ ఫిల్మ్‌ మెలోడీస్‌ బై 
    రాగమాధురి మ్యూజిక్‌ అకాడమీ 
    సమయం– సాయంత్రం 5–30 గంటలకు 
కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– రాత్రి 8 గంటలకు 
 వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్‌ , సికింద్రాబాద్‌
► కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయత్రం 6 గంటలకు 
► స్పీడ్‌ క్యూబింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
కథక్‌ క్లాసెస్‌ బై సంజయ్‌ గోషి 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు 
  హిందీ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 4 గంటలకు 
 కంపోస్టర్స్‌ ఎక్స్‌పో: 2020 
    వేదిక– అలియన్స్‌ ఫ్రాంచైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
 కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– రంగ్‌మంచ్‌ (డ్యాన్స్‌ స్కూల్‌), హిమాయత్‌ నగర్‌ 
    సమయం– ఉదయం 10:30 గంటలకు 
 నేషనల్‌ సిల్క్స్‌ ఎక్స్‌పో 
    వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం,  శ్రీనగర్‌కాలనీ  
    సమయం– ఉదయం 11 గంటలకు 
 ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– హైదరాబాద్‌ మారియట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, ట్యాంక్‌బండ్‌  
    సమయం– రాత్రి 7 గంటలకు 
 సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– అబ్సల్యూట్‌బార్, రోడ్‌ నం.1,
     బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
► ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
 ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి 
    సమయం– ఉదయం 10 గంటలకు  
► వేదిక– కైట్స్‌అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    సమయం– మధ్యాహ్నం 2:30 గంటలకు 
► చెస్‌ వర్క్‌షాప్‌ 
    సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు 

► ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక– తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2,
    బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10:30 గంటలకు 
 ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం– సాయంత్రం 6:30 గంటలకు 
 అకాడమీ అవార్డ్స్‌– 2019 
    వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం– రాత్రి 7 గంటలకు

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌