amp pages | Sakshi

రైలులో సినిమాలు.. పాటలు.. 

Published on Thu, 02/14/2019 - 01:47

వందల మైళ్ల దూరం.. గంటల తరబడి ప్రయాణం.. రైలెక్కాలంటేనే బోర్‌ అనుకుంటున్నారా.. ఇక నుంచి అలాంటి ఇబ్బందేమీ ఉండదు. రైలు ప్రయాణంలో ఎలాంటి బోర్‌ ఫీల్‌ లేకుండా హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చు. ఎంచక్కా నచ్చిన పాటలు వినొచ్చు. సినిమాలతో కాలక్షేపం చేయొచ్చు. పిల్లలైతే కార్టూన్‌లతో హ్యాపీగా గడిపేయొచ్చు. నిజమే. ఇప్పుడు ప్రయాణికుల కోసం వినోదాల రైలుబండి వచ్చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటిసారి దీనికి శ్రీకారం చుట్టింది. కాచిగూడ నుంచి బెంగళూర్‌ మధ్య రాకపోకలు సాగించే కాచిగూడ– బెంగళూర్‌ (12785) ఎక్స్‌ప్రెస్‌లో ఇక నుంచి అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది.

‘మ్యాజిక్‌ బాక్స్‌’ద్వారా ఈ వినోదాన్ని ప్రయాణికులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రైలులోని 5 ఏసీ కోచ్‌లలో 6 మ్యాజిక్‌ బాక్సు పరికరాలను అమర్చారు. ఢిల్లీకి చెందిన మెసర్స్‌ ఎస్‌ఆర్‌ మూవింగ్‌ టాకీస్‌ అనే సంస్థ రైళ్లలో మొట్టమొదటిసారి వీటిని పరిచయం చేసింది. ఇప్పటికే ఈ బాక్సులు ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలో అందుబాటులో ఉన్నాయి. తాజాగా కాచిగూడ– బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దీన్ని ప్రారంభించారు.         – సాక్షి, హైదరాబాద్‌

ఇంటర్నెట్‌ అవసరం లేదు.. 
ఈ మ్యాజిక్‌ బాక్సు ద్వారా ప్రయాణికులు ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండానే తమ సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో వినోదాన్ని ఆస్వాదించవచ్చు. 500 గంటల నిడివి కలిగిన వినోద కార్యక్రమాలను ఇందులో ఉంచారు. ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో సినిమాలు, పాటలు, వివిధ రకాల కార్యక్రమాలు వీక్షించవచ్చు. వైఫై ద్వారా కనెక్ట్‌ అయితే వినోదాల ప్రవాహం ముంచెత్తుతుంది. అలాగే రైల్వే కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. విజ్ఞానాన్ని పెంపొందించుకొనే కార్యక్రమాలు కూడా ఉంటాయి. 

మ్యాజిక్‌ బాక్సు ఇలా పొందవచ్చు.. 

సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫై ఆప్షన్‌ ఎంచుకోవాలి. 
అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లలో ‘మ్యాజిక్‌ బాక్సు’కనెక్ట్‌ చేయాలి. 
కనెక్షన్‌ వచ్చిన తరువాత బ్రౌజర్‌ విండో పైన ‘మ్యాజిక్‌ బాక్స్‌ డాట్‌ కామ్‌’అని టైప్‌ చేయాలి.  
మ్యాజిక్‌ బాక్స్‌ ప్రారంభించేందుకు బొటన వేలి ముద్రను క్లిక్‌ చేయాలి. 
కంటెంట్‌ యాక్సెస్‌ కోసం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.  
అంతే ఇక నచ్చిన కార్యక్రమాలను వీక్షించవచ్చు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)