అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాలిస్తున్న లేగ దూడ
Published on Fri, 07/03/2015 - 00:47
మెదక్ జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లిలోని అమరం డెయిరీ ఫామ్లో హెచ్ఎఫ్ (హోలిస్టాన్ ఫ్రీజన్) సంకర రకం ఆవుకు ఏడు నెలల క్రితం పుట్టిన లేగ దూడ 15 రోజులుగా పాలిస్తున్నది. మరో దూడకు జన్మనివ్వకుండానే ‘సృష్టి’కి విరుద్ధంగా పాలివ్వడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే లేగదూడ పాలిస్తున్నదని వైద్య పర్యవేక్షకుడు కృష్ణంరాజు అన్నారు. -వర్గల్
#
Tags