amp pages | Sakshi

‘ఫాస్ట్’ను రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Published on Thu, 09/25/2014 - 03:38

నల్లగొండ అర్బన్ : తెలంగాణ విద్యార్థులకు మా త్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్’ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యద ర్శి కె.రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక డీకే భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. 1956 నిబంధనల వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టమని, జీఓనంబర్36ను వ్యతిరేకించామని గుర్తుచేశారు.

6 సూత్రాల పథకానికి రాష్ట్ర పతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమన్నారు. జిల్లాలో 120 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలున్నాయన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు నష్టాల్లో కూరుకుపోయాయని అన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.విద్యాసాగర్, ఎం.మహేశ్, డి. వెంకటాద్రి, కె.అశోక్‌రెడ్డి, బాలు, చిన్నా, శేఖర్ ఉన్నారు.
 

 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)