రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా?
Published on Sun, 08/04/2019 - 11:23
సాక్షి, ఇటిక్యాల (అలంపూర్) : ఎక్కడైనా ఒక కోడిపెట్ట గుడ్డు పెట్టిన తర్వాత 24 గంటలకు మరో గుడ్డు పెడుతుంది. కానీ మండల కేంద్రంలోని హుస్సేన్‌కు చెందిన ఓ కోడిపెట్ట శనివారం ఒకే సమయంలో రెండు గుడ్లు పెట్టింది. ఒకటి సాధారణ సైజులో ఉండగా.. మరొకటి చిన్నసైజులో ఉంది. ఒకే సమయంలో కోడి రెండు గుడ్లను, అది ఒకటి చిన్నదిగా, మరొకటి సాధారణ సైజులో పెట్టడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై పశువైద్యాధికారి రమేష్‌ను సంప్రదించగా.. ఇది అరుదైన సంఘటన అని, జన్యులోపంతో ఇలాంటివి జరుగుతాయన్నారు.
#
Tags