Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్!
Published on Thu, 07/31/2014 - 13:22
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారంతో తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా రొంపి సమీపంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags