amp pages | Sakshi

‘హస్తం’ అమ్మో.. ‘కారు’దే దమ్ము

Published on Sun, 07/05/2015 - 01:38

ఆయన్ను పార్టీ మోయాల్సి వస్తే అంతగా మోయడం దేనికి? వదిలించుకోవచ్చుగా...అబ్బే అలా ఎలా వదులుకుంటాము...అవసరమైతే ఇంటికి వెళ్లి మరీ గాంధీభవన్‌కు మోసుకువస్తామంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బంజారాహిల్స్‌లోని డి.శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. నచ్చజెప్పి పార్టీలో ఉండేలా ఒప్పించాలన్నదే వారి వ్యూహం. వీరు వస్తున్నారని తెలిసి డీఎస్ ముందస్తుగా అక్కడి నుంచి తప్పించుకుని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో తేలారు.

ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం అని తెలిస్తే పరామర్శించడానికి వచ్చా... అంతే, అంటూనే కాంగ్రెస్‌లో పని చేసేవారికి గుర్తింపు లేదని తాను పార్టీ వీడనున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు.  అంతే అప్పటిదాకా డీఎస్‌ను మోయడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ నేతలు...ఆయనను ఇప్పటికే లెక్కకు మించి మోశాము...ఇంకా మోయడం సాధ్యం కాదని తేల్చిపడేశారు. డీఎస్‌ను మోయడమంటే మామూలైన వ్యవహారమా మరి...ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆ బాధ్యతను భుజాలకెత్తుకుంది...రాజకీయమా మజాకా...
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌