amp pages | Sakshi

యువతులతో డాక్టర్ల రేవ్‌పార్టీ

Published on Sat, 12/22/2018 - 10:25

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నగరంలో ఓఫాంహోజ్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివారులోని శామీర్‌పేట్‌లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురు డాక్టర్లును శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు కూడా పోలీసుల తనిఖీలో పట్టబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు.

రేవ్‌పార్టీకి తీసుకువచ్చిన అమ్మాయిలకు ముందుగానే హెచ్‌ఐవీ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమాచారం. రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో పక్క వ్యూహంతో వారు నిర్వహించిన తనిఖీలో వీరు పట్టబడ్డారు. రేవ్‌పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

రేవ్‌పార్టీలో మరోకోణం..
వ్యాపార విస్తరణను పెంచుకునేందుకు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్లకు అమ్మాయిలను సరఫర చేసినట్లు తెలిసింది. డాక్టర్లకు అమ్మాయిలను సరఫరా చేసి.. దాని ద్వారా లబ్ధిపొందాలనే దురుబుద్ధితో ఫార్మా కంపెనీ ఈ తతంగం చేసింది.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)