amp pages | Sakshi

సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ ఆకస్మిక బదిలీ

Published on Sun, 07/27/2014 - 02:08

సీఐడీ ఇన్‌చార్జిగా చారుసిన్హా నియామకం
 
 సాక్షి, హైదరాబాద్: సీఐడీ అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. సీఐడీతో పాటు రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం ఇన్‌చార్జి డీజీగా కూడా ఉన్న ఆయనను రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగం అదనపు డీజీగా బదిలీ చేశారు. ప్రస్తుతం సీఐడీ ఐజీగా ఉన్న చారుసిన్హాకు ఈ విభాగం ఇన్‌చార్జి డీజీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులను జారీ చేసింది. కాగా కృష్ణప్రసాద్ ఆకస్మికంగా బదిలీ కావడంపై ఐపీఎస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.   మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనపై విచారణకు సంబంధించి కృష్ణప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలియవచ్చింది.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)