రైతు రుణమాఫీలో బయటపడ్డ అక్రమాలు

Published on Sat, 10/10/2015 - 18:08

రంగారెడ్డి: జిల్లాలో రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి అధికారులు భారీ అక్రమాలకు పాల్పడిన ఘటన దండుమైలారంలోని సహకార సంఘం కో ఆపరేటివ్ బ్యాంకులో వెలుగుచూసింది. దీంతో రైతులు ఆందోళన చేపట్టడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 

 

విచారణలో భాగంగా రైతు రుణమాఫీలో అవకతవకలు జరిగినమాట నిజమేనని సహకార సంఘం కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ అంగీకరించారు. ఈ ఘటనపై సబ్ డివిజన్ కో ఆపరేటివ్ అధికారి నర్సింహారెడ్డి నేతృత్వంలోని అధికారులు విచారణ చేపట్టారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ