amp pages | Sakshi

దరఖాస్తుల్లో తప్పులుంటే సవాలు చేయొచ్చు

Published on Mon, 11/28/2016 - 02:55

కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అవకాశం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత  సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా లోపా లుంటే సవాలు చేయవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ పూర్ణ చందర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్‌పీ) పోస్టులతోపాటు ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మన్ అభ్య ర్థులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలు, దేహదారుఢ్య పరీక్ష (పీఈటీ) సమా చారాన్ని సంస్థ వెబ్‌సైట్ (www. tslprb.in)లో అందుబాటులో ఉంచామన్నారు.

అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలను సరిచూసు కోవాలన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 30న అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లోని ‘చాలెంజింగ్ అప్లికేషన్ ఫాం’లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని భర్తీ చేయాలని కోరారు. అప్లికేషన్ ఫాంను భర్తీ చేసేందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500లను డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ అభ్యర్థుల సవాలు నిజమని తేలితే ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తామన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)