amp pages | Sakshi

హోంగార్డులతో ఉన్నతాధికారి వెట్టి చాకిరి

Published on Tue, 04/17/2018 - 12:24

హైదరాబాద్‌ :  హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రాఘవరావు హోంగార్డులతో సొంత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో సొంత విల్లా నిర్మాణంలో హోంగార్డులతో పనులు  చేయిస్తున్నారని పలువురు హోంగార్డులు మీడియాకు విషయం లీక్‌ చేశారు. పని చేయకపోతే హోంగార్డులను బెదిరింపులకు గురి చేస్తున్నారని గోప్యంగా విషయం వెల్లడించారు.

పోలీసుశాఖలో ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  గతంలో ఆర్‌బీవీఆర్‌లో ఆ ఉన్నతాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్‌గా పని చేశారు. 2009లో రిటైర్డ్ అయినా తిరిగి ఆర్‌బీవీఆర్‌లోనే ఓఎస్డీగా అధికారుల అండతో జాయిన్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అదే పదవిలో కొనసాగుతుండడంతో అతనికి ఎదురు చెప్పేవాళ్లు కరువయ్యారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)