వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్ అవార్డు
Published on Wed, 02/26/2020 - 08:46
హైదరాబాద్ : కూచిపూడి నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి అంతర్జాతీయ లేడీ లెజెండ్-2020 అవార్డు వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, ఆటా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్, ఆట జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూపతిరాజు లక్ష్మి వద్ద పలువురు నాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు.
#
Tags