వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాంతారావుగా అఖిల్ సన్ని
Published on Sat, 08/11/2018 - 09:02
సనత్నగర్ రంగారెడ్డి : కాంతారావు జీవిత విశేషాలతో నిర్మిస్తున్న ‘అనగనగా..ఓ రాకుమారుడు’ చిత్రంలో కాంతారావు పాత్రకు నూతన నటుడు అఖిల్ సన్నీని ఎంపిక చేసినట్లు దర్శకుడు పీసీ ఆదిత్య తెలిపారు. కాంతారావు విభిన్న పాత్రల్లో పోషించి రాణించారని, ఈ పాత్రకు అన్నివిధాలా సరిపోయిన అఖిల్ సన్నీని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం పాట రికార్డింగ్ జరుగుతుందన్నారు. త్వరలోనే హీరో హీరోయిన్లతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
#
Tags