రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంటెక్స్ ఎలైట్ ఈ7..ధర?
Published on Wed, 06/28/2017 - 16:33
ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు చెందిన తాజా మొబైల్ ఎలైట్ ఈ7 అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఇంటెక్స్ ఈ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ధరను రూ.7,999కు అందుబాటులోకి తెచ్చింది ఈ విషయాన్ని ఇంటెక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంటేక్స్ ఎల్ట్-ఏ 7 స్మార్ట్‌ఫోన్ మీ జీవితాన్ని సున్నితంగా తయారుచేసే అంశాల కలయిక. స్టైలిష్, స్మూత్, స్ట్రాంగ్ అంటూ ట్వీట్ చేసింది.
ఎలైట్ ఈ7 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
4020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం
Intex Elyt-e7 is a combination of everything that will make your life smoother. Buy Now @amazonIN : https://t.co/v3QliS0nTq#SimplyDebonair pic.twitter.com/S6hbfOMGSc
— Intex Technologies (@IntexBrand) June 28, 2017
#
Tags