amp pages | Sakshi

అమ్మకు అండగా ‘స్టార్స్’

Published on Mon, 09/12/2016 - 08:12

శాండిల్‌వుడ్‌కు ఖండన
చెన్నై:  కావేరి నదీ జలాల హక్కు ల పరిరక్షణకు అమ్మ జయలలిత ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పయనం ఉంటుందన్నారు. సీఎం జయలలితను కిం చపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన శాండిల్‌వుడ్ నటుల తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని ఆర్‌కే.రెసిడెన్సీ హాల్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
 
సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ తమిళ ప్రజల దాహార్తి తీర్చడానికి, రైతుల వ్యవసాయానికి నీరు అందించడానికి అమ్మ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కర్ణాటకకు చెందిన వారు ఆందోళనకు దిగడం సరైన చర్య కాదన్నారు. ఈ వ్యవహారంలో కన్నడ నటుల చర్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, న్యాయస్థానం తీర్పును ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిందేనని వ్యా ఖ్యానించారు. కావేరి జలాల విషయంలో అమ్మ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము అండగా ఉంటామని ప్రకటించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)