మహిళా ఓటరు కన్నీరు

Published on Sun, 05/13/2018 - 09:17

బనశంకరి: పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించకపోవడంతో నిండుగర్భిణి వెక్కివెక్కి ఏడ్చిన ఘటన బనశంకరిలో శనివారం చోటుచేసుకుంది. బనశంకరి రెండవస్టేజ్‌ బీఎన్‌ఎం కాలేజీ 142 పోలింగ్‌ కేంద్రంలో శనివారం ఉదయం బనశంకరి రెండవస్టేజ్‌లో నివాసి చైత్ర ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల అధికారికి, చైత్ర ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్‌ చూపించడంతో కుదరదని ఓటింగ్‌కు నిరాకరించాడు. దీంతో ఆమె అక్కడే తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి ఓ పాత్రికేయుడు జోక్యం చేసుకుని ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ