యాసిర్ షాపై మూడు నెలల నిషేధం

Published on Sun, 02/07/2016 - 17:12

దుబాయ్:గతేడాది చివర్లో డోపింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై మూడు నెలల నిషేధం పడింది. యాసిర్ షా డోపీగా తేలడంతో  అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. యాసిర్ డోపింగ్ పాల్పడిన అనంతరం నిర్వహించిన టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు  తేలడంతో అప్పుడే అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) నిర్ణయం తీసుకుంది.

కాగా, అతను మూడు నెలల పాటు సస్పెండ్ గురైనట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వర్గాలు ఆదివారం అంగీకరించాయి. యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్  క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడం కావడంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ