amp pages | Sakshi

జాతీయ క్రికెట్‌ అకాడమీకి సాహా 

Published on Fri, 08/10/2018 - 01:02

భుజానికి శస్త్రచికిత్స అనంతరం భారత టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఇంగ్లండ్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. గాయానికి మరో మూడు వారాల విశ్రాంతి అవసరముండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో అతను కోలుకోవడంపై దృష్టి పెట్టాడు.

దీనిపై సాహా స్పందిస్తూ... ‘చేతిని కదల్చకుండా ఉంచడం చాలా కష్టంగా ఉంది. కానీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలంటే ఇవన్ని తప్పవు. ఈ స్థితిలో పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడం కష్టం. ఆస్ట్రేలియా పర్యటన వరకు కోలుకుంటానని భావిస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నాడు.    

#

Tags

Videos

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)