amp pages | Sakshi

ధోనీ.. మళ్లీ వరల్డ్ కప్ తో వెళతావు!

Published on Sun, 02/22/2015 - 16:09

 ‘నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది. మళ్లీ ప్రపంచకప్‌తో తిరిగి వెళతావు’... భారత జట్టు ప్రాక్టీస్ సందర్భంగా ధోనికి ఓ అభిమాని చెప్పిన విషెస్ ఇవి. అది కూడా పాకిస్తాన్ వీరాభిమాని చెప్పిన మాటలు. వివరాల్లోకి వెళితే... బషీర్ అనే పాకిస్తాన్ వీరాభిమాని ఉన్నాడు. భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా రెండు దేశాల జెండాలతో హాజరవుతాడు. అడిలైడ్‌లోనూ భారత్, పాక్ మ్యాచ్ చూశాడు. పాక్ జట్టు ఆట చూసి విరక్తి పుట్టిందేమో... భారత జట్టు వెంట తిరుగుతున్నాడు. కారణం... ధోనికి తను వీరాభిమాని.
 
 గత ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ధోనియే బషీర్‌కు టిక్కెట్ ఇచ్చాడు. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ దగ్గరకు వచ్చిన బషీర్... తన టీ షర్ట్‌పై ‘ధోని ఐ లవ్ యూ’ అని రాసుకున్నాడు. బషీర్‌ను గుర్తుపట్టిన ధోని తనని చిరునవ్వుతో పలకరించాడు. అంతే కాదు... బషీర్ టీ షర్ట్‌పై సంతకం చేశాడు. ఈ సందర్భంగా ‘నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది...’ అంటూ బషీర్ చెప్పగానే ధోని ముసిముసినవ్వులు నవ్వుతూ వెళ్లాడు. బషీర్‌కు రోహిత్ శర్మ తన కళ్లద్దాలను బహుమతిగా ఇవ్వడం కొసమెరుపు. అమెరికాలో రెస్టారెంట్ నడుపుకునే ఈ పాకిస్తాన్ జాతీయుడి  అత్తగారి ఊరు మన హైదరాబాదే.
 

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)