హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం'
Published on Sat, 03/28/2015 - 14:19
మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా హైరిస్క్ అప్రోచ్ నే కంటిన్యూ చేస్తామని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్. గతంలో సెమీస్ వరకూ వచ్చి చతికిలబడిన సందర్భాలను మెకల్లమ్ గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ 2015లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్ కు వచ్చామని.. ఫైనల్లో కూడా అదే తరహా ఆటను కనబరిచి కప్ ను గెలవడానికి యత్నిస్తామన్నాడు. కప్ గెలవడానికి ఇరు జట్లకు 50-50 ఛాన్స్ ఉందన్నాడు.
1992 సెమీ ఫైనల్లో తమ ఆశలను పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ హక్ కొల్లగొట్టాడన్నాడు. ఈసారి మాత్రం కప్పు గెలవడానికి తుదికంటూ పోరాడతామన్నాడు. వేగంగా ఆడటమే తనకు తెలిసిన విద్యని ఒక ప్రశ్నకు సమాధానంగా మెకల్లమ్ తెలిపాడు.
#
Tags