amp pages | Sakshi

రాయల్స్ కెప్టెన్గా వాట్సన్.. మెంటర్ ద్రావిడ్

Published on Mon, 03/10/2014 - 16:40

ముంబై: త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ నియమితులయ్యాడు. రాహుల్  ద్రావిడ్ స్థానంలో వాట్సన్కు జట్టు పగ్గాలు అప్పగించినట్టు రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. గతేడాది ఐపీఎల్ సీజన్ అనంతరం ద్రావిడ్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. కాగా ద్రావిడ్ రాయల్స్ మెంటర్గా వ్యవహరిస్తాడు. ద్రావిడ్ యువ క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంతో పాటు జట్టుకు మార్గనిర్దేశకం చేస్తాడని రాయల్స్ యాజమాన్యం పేర్కొంది. రాయల్స్ కెప్టెన్గా తొలుత ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, అనంతరం ద్రావిడ్ పనిచేశారు. తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన 32 ఏళ్ల వాట్సన్ రాజస్థాన్కు సారథ్యం వహిస్తాడు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)