amp pages | Sakshi

వైరల్‌ : ‘కోహ్లి’ కనిపిస్తే సెల్ఫీ కూడా దిగలేదు..!

Published on Sun, 11/24/2019 - 20:00

న్యూఢిల్లీ : విరాట్‌ కోహ్లి అలా సరదాగా.. సాదాసీదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడనుకో.. ఎలా ఉంటుంది. గోలగోలగా ఉంటుంది. సెల్ఫీ కోసం జనం ఎగబడతారు. ఆటోగ్రాఫ్‌ కోసం అభిమానులు క్యూ కడతారు. అయితే, ఇటీవల ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌కు వచ్చిన కోహ్లికి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా ‘సెల్ఫీ, ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌’ అంటూ పలకరించలేదు. అదేంటీ.. కోహ్లికి అంతటి అవమానమా అనుకుంటున్నారా..! అలాంటిదేం లేదు.

ఎందుకంటే అతను కోహ్లిని పోలి ఉన్న మరో వ్యక్తి. అచ్చు కోహ్లిలా ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను @amit_yadav2296 అనే యూజర్‌ టిక్‌టాక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. కోహ్లి హవాభావాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి.. చాలామంది అతను కోహ్లియేనని భ్రమపడ్డారు. అయితే, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ వస్తున్నప్పుడు అంత సాదాసీదా వాతావరణం ఉంటుందా..! సెల్ఫీల కోసం... ఆటోగ్రాఫ్‌ల కోసం జనం ఎగబడేవారు కదా అని కొందరు ప్రశ్నించారు. వీడియోను కాస్త పరిశీలించి చూసి.. అతను కోహ్లి కాదని నిర్ధారించుకున్నారు.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)