amp pages | Sakshi

టీమిండియా శుభారంభం చేసేనా?

Published on Wed, 06/05/2019 - 14:52

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేయాలని భావిస్తోంది. బుధవారం సౌతాంప్టాన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సఫారీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు.

ఇక ప్రపంచ కప్‌లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్‌ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. అయితే తాజా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీలకు నిరాశే ఎదురైంది.  వారికిది మూడో మ్యాచ్‌. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్‌ నెగ్గితేనే కానీ కప్‌లో ముందుకెళ్లలేరు. గత మ్యాచ్‌ ప్రారంభంలోనే ఎన్‌గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్‌ స్టెయిన్‌ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్‌ బౌలర్లున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో డీకాక్‌, డుప్లెసిస్‌, హషీమ్‌ ఆమ్లాలు వారికి ప్రధాన బలం.

మరోవైపు తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్‌తో భారత్‌ బల ప్రదర్శనకు దిగుతోంది. అటు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో భారత్‌ పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌తో పాటు విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లతో జట్టు బ్యాటింగ్‌ బలంగా కనబడుతోంది. ఇక పేస్‌, స్పిన్‌ విభాగాల్లో భారత​ సమతూకంగా ఉంది. ఈ పిచ్‌ స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తుది జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కింది. స్పిన్‌  విషయానికొస్తే కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లకు అవకాశం కల్పించారు.

తుది జట్లు

దక్షిణాఫ్రికా
డుప్లెసిస్‌(కెప్టెన్‌), డీకాక్‌, హషీమ్‌ ఆమ్లా, వాన్‌ డెర్‌ డస్సెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, జేపీ డుమినీ, ఫెహ్లుక్వోయా, క్రిస్‌ మోరిస్‌, కగిసో రబడా, ఇమ్రాన్‌ తాహీర్‌, తాబ్రాయిజ్‌ షంసీ

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, బుమ్రా

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)