amp pages | Sakshi

సర్దార్‌ సింగ్‌కు పిలుపు

Published on Fri, 06/01/2018 - 01:58

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్‌ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్‌ జట్టులో చోటు దక్కని సర్దార్‌ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు. 

జట్టు:  గోల్‌కీపర్స్‌: శ్రీజేశ్‌ (కెప్టెన్‌), బహదూర్‌ పాఠక్‌. డిఫెండర్స్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్‌ రొహిదాస్‌. మిడ్‌ఫీల్డర్స్‌: మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లెన్‌సన సింగ్, సర్దార్‌ సింగ్, వివేక్‌ సాగర్‌. ఫార్వర్డ్స్‌: సునీల్‌ విఠలాచార్య, రమణ్‌దీప్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, సుమిత్‌ కుమార్, ఆకాశ్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌.   

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)