అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిక్స్డ్ డబుల్స్‌లో సానియా జోడి శుభారంభం
Published on Sat, 01/21/2017 - 13:58
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-4 తేడాతో స్లెజిమండ్-పెవిక్ జోడిపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి ఆకట్టుకుంది. తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సానియా జంట.. రెండో సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది.
#
Tags