amp pages | Sakshi

అబుదాబి విజేత రోస్ బర్గ్

Published on Sun, 11/29/2015 - 20:28

అబుదాబి: ఫార్ములావన్ సీజన్ లో చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్ ల రేసును రోస్ బర్గ్ ఒక గంటా 38 నిమిషాల 30. 175 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

 

రోస్ బర్గ్ కంటే ఎనిమిది నిమిషాల 217 సెకన్లు వెనుకబడ్డ అతని సహచర రేసర్ హమిల్టన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ రైకోనెన్ మూడో  స్థానాన్ని సాధించాడు.  కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్  వరుసగా ఐదు, ఏడు స్థానాలతో  సంతృప్తి పడ్డారు. అంతకుముందు మెక్సికన్ గ్రాండ్ ప్రి ,  బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన రోస్ బర్గ్ అదే ఊపును అబుదాబి గ్రాండ్ ప్రిలో  కూడా కొనసాగించాడు. దీంతో ఈ సీజన్ లో ఆరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్...  ఓవరాల్ గా 14వ టైటిల్ ను సాధించాడు.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)