amp pages | Sakshi

తొలి వ్యూచ్‌లో ముంబై x కోల్‌కతా

Published on Thu, 09/04/2014 - 01:14

 ఐఎస్‌ఎల్ షెడ్యూల్ విడుదల
ముంబై: సాకర్ అభివూనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియున్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది.ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, అట్లెటికో డి కోల్‌కతా వుధ్య అక్టోబర్ 12న జరిగే వ్యూచ్‌తో తొలి ఐఎస్‌ఎల్ టోర్నీ ప్రారంభవువుతుంది. ఆరంభ వ్యూచ్‌కు కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సాల్ట్‌లేక్ స్టేడియుం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ రెండో వ్యూచ్‌లో ఢిల్లీ డైనమోస్, పుణే సిటీ పోటీపడనున్నాయి.
 
 ఈ మేరకు నిర్వాహకులు వ్యూచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 61 వ్యూచ్‌లను పలు నగరాల్లో నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లు 56 లీగ్ వ్యూచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 13న రెండంచెల సెమీఫైనల్స్ మొదలవుతుంది.  20న జరిగే ఫైనల్‌తో ఐఎస్‌ఎల్ టోర్నీ ముగుస్తుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌