amp pages | Sakshi

రెండో వన్డేకు మందు ధోని VS పాండ్యా .! 

Published on Wed, 12/13/2017 - 12:04

మొహాలీ: మొహాలీ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని..  పరుగుల చిరుత ఉసెన్‌ బోల్ట్‌ను తలపించాడు. సరదాగా భారత ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పెట్టుకున్న 100 మీటర్ల పరుగు పందెంలో ఈ సినీయర్‌ క్రికెటర్‌ ఏమాత్రం తగ్గకుండా పోటీనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే యువ ఆటగాడైన పాండ్యా కన్నా  ధోని ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ సరదా వీడియోను బీసీసీఐ  ధోనిVS పాండ్యా 100 మీటర్ల పరుగు పందేం.. ఎవరు గెలిచారో చూడండి అని ట్వీట్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో క్రికెట్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక గత కొద్ది రోజులుగా ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాలని సీనియర్‌ క్రికెటర్లు విమర్శలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి తన అవసరం ఏమిటో తొలి వన్డేలో నిరూపించాడు ధోని. అయితే ఏ కారణాలతో ధోని రిటైర్మెంట్‌ చేయమంటున్నారు..? ఫిట్‌నెస్‌ విషయంలోనా అయితే ఈ వీడియోను చూడండి..? యువ ఆటగాళ్లు సైతం అతనితో గెలవలేక పోతున్నారని ధోని అభిమానులు విమర్శకులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)