amp pages | Sakshi

'ఆ వార్తల్లో నిజం లేదు'

Published on Thu, 12/07/2017 - 11:48

ఢిల్లీ: ఈ నెల 12న తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వివాహం చేసుకోబోతున్నాడన్న వార్తల్లో నిజం లేదని  అనుష్క మేనేజర్‌ స్పష్టం చేశాడు. మీడియాలో వారిద్దరి పెళ్లికి సంబంధించి వస్తున్న తాజా వార్తలను ఆయన ఖండించారు. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని.. అవి కేవలం రూమర్లు మాత్రమేనని తెలిపారు.

విరాట్‌-అనుష్కల వివాహం మరో వారంలోపే జరుగనుందనే వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. ఈ వేడుక ఇటలీలో జరగనుందని, ఇందుకోసం కోహ్లీ గురువారమే ఇటలీ బయల్దేరుతున్నాడన్న ప్రచారం  జరిగింది.  దానిలో భాగంగానే శ్రీలంకతో వన్డే సిరీస్‌ నుంచి విరాట్‌ విశ‍్రాంతి తీసుకోవడానికి ప్రధాన కారణంగా వార్త హల్‌చల్‌ చేసింది. కాగా, ఆ వార్తలపై స్పందించిన అనుష్క మేనేజర్‌ అందులో ఎంతమాత‍్రం వాస్తవం లేదన్నారు. అవన్నీ రూమర్స్‌ మాత్రమేనంటూ కొట్టిపారేశారు. దాంతో గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వారిద్దరూ ఎప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌