amp pages | Sakshi

విజేత వెర్‌స్టాపెన్‌

Published on Mon, 10/02/2017 - 01:45

సెపాంగ్‌: ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి... చివరిదాకా దానిని కాపాడుకున్న రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తన కెరీర్‌లో రెండోసారి ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో 20 ఏళ్ల ఈ నెదర్లాండ్స్‌ డ్రైవర్‌ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ నాలుగో ల్యాప్‌లో తన ఆధిక్యాన్ని వెర్‌స్టాపెన్‌కు కోల్పోయాడు. ఆ తర్వాత వెర్‌స్టాపెన్‌ ఏ దశలోనూ హామిల్టన్‌కు ఓవర్‌టేక్‌ చేసే అవకాశం ఇవ్వలేదు.

దాంతో తుదకు హామిల్టన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫెరారి డ్రైవర్‌ కిమీ రైకోనెన్‌ ఇంజిన్‌లో సమస్య తలత్తెడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. రికియార్డో (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో, వెటెల్‌ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్‌ (మెర్సిడెస్‌) ఐదో స్థానంలో నిలిచారు. మరోవైపు భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్‌ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్‌ పదో స్థానాన్ని పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి  8న జరుగుతుంది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌