amp pages | Sakshi

'ఆ కారణం వల్లే కోచ్ పదవి వద్దనుకున్నా'

Published on Mon, 08/29/2016 - 15:00

ఢాకా: గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు పెరిగిపోవడంతోనే ఆ జట్టు క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగినట్లు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాల్ లోయ్ స్పష్టం చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును  ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ వచ్చిన వార్తలకు ఇటీవల అక్కడ జరిగిన దాడులు కూడా మరింత బలాన్నిస్తున్నాయన్నాడు. త్వరలో బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనున్న నేపథ్యంలో తన జట్టును లోయ్ హెచ్చరించాడు.

 

బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ పర్యటించడంలో ఎటువంటి తప్పిదం లేదంటూనే, అక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. బంగ్లాదేశ్లో భద్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తరువాతే ఇంగ్లండ్ అక్కడకు వెళితేనే మంచిదన్నాడు.  ప్రధానంగా అక్కడ తరచు జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగానే బంగ్లాదేశ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పినట్లు మాల్ తెలిపాడు.  గత సెప్టెంబర్లో ఒక ఇటలీ దేశస్తున్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిందన్నాడు. ఇదిలా ఉండగా, గత నెల్లో బేకరీ కేఫ్ వద్ద జరిగిన ఉగ్రదాడుల్లో 20 మంది విదేశీయులతో పాటు మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)