amp pages | Sakshi

'టీమిండియా కోచ్ గా చేసే ఉద్దేశం లేదు'

Published on Tue, 05/19/2015 - 17:56

మెల్ బోర్న్:టీమిండియా క్రికెట్ కొత్త కోచ్ గా  తనపై వచ్చిన వార్తలకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ప్రస్తుతం తనకు టీమిండియా కోచ్ గా పని చేసే ఉద్దేశం లేదని తాజాగా స్పష్టం చేశాడు.  తనకు అంతర్జాతీయంగా క్రికెట్ కోచ్ గా పనిచేసే అభిలాష ఉన్నా.. మరికొంత కాలం వేచి చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగర్ .. తాను అంతర్జాతీయ కోచ్ గా పనిచేయడానికి  ఇది సరైన సమయం కాదన్నాడు.  మంగళవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(డబ్యూఏసీఏ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో లాంగర్ పై విధంగా స్పందించాడు. తన ముందున్నది డబ్యూసీఏ క్రికెట్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నాడు.

 

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. డంకెన్ ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని వార్తలు చోటు చేసుకున్నాయి. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్‌గా పని చేస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)