amp pages | Sakshi

సైనా సత్తాకు పరీక్ష 

Published on Tue, 09/25/2018 - 00:43

సియోల్‌: ఈ ఏడాది లోటుగా ఉన్న బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కొరియా ఓపెన్‌కు సిద్ధమైంది. మంగళవారం మొదలయ్యే ఈ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సైనా ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల తర్వాత బుధవారం మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.

తొలి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్‌ కిమ్‌ హయో మిన్‌తో సైనా ఆడనుంది. తొలి అడ్డంకిని అధిగమిస్తే సైనాకు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రత్యర్థిగా క్వాలిఫయర్‌ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌లోనూ సైనా గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్లో ప్రత్యర్థిగా ప్రపంచ మాజీ చాంపియన్‌ ఒకుహారా (జపాన్‌)  సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. 

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)