అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాహుల్ ముంబై.. పాండ్యా పంజాబ్..!!
Published on Thu, 05/17/2018 - 09:51
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ 19వ ఓవర్లో ఔట్ కావడంతో కింగ్స ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. దీంతో రాహుల్ కంటతడి పెట్టుకున్నారు కూడా. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్ధిక్ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్‌ను చాటుకున్నారు.
అందుకు ప్రతిగా రాహుల్ కూడా పంజాబ్ జెర్సీని హర్ధిక్‌కు అందజేశారు. 94 పరుగుల వద్ద రాహుల్‌ను బుమ్రా అద్భుతమైన బాల్‌తో ఔట్ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
#
Tags