వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ఐపీఎల్ ఏర్పాట్లపై చేయాల్సింది చాలా ఉంది’
Published on Thu, 07/23/2020 - 03:16
మౌంట్ మాంగనీ: యూఏఈలో ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదనను న్యూజిలాండ్ కెప్టెన్, సన్‌రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ స్వాగతించాడు. అయితే టోర్నీ నిర్వహణకు చేయాల్సిన కసరత్తు ఇంకా చాలా ఉందన్నాడు. ‘ఐపీఎల్ ఏర్పాట్ల నుంచి ఆటగాళ్ల ఆరోగ్యం తదితర అంశాల వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు క్వారంటైన్ సహా ఎన్నో అంశాలు చక్కబెట్టాల్సి ఉంది. ఇవన్నీ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. అయితే ఐపీఎల్లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను’ అని విలియమ్సన్ అన్నాడు.
#
Tags