అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
నరైన్ బౌలింగ్‌పై మళ్లీ ఫిర్యాదు
Published on Sat, 04/25/2015 - 01:11
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి మరోసారి సందేహాస్పదంగా మా రింది. ఈనెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు వేసిన కొన్ని బంతులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అంపైర్లు ఫిర్యాదు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
అయితే లీగ్ పాలసీ ప్రకారం అతడు మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయవచ్చని, కానీ బయో మెకానికల్ విశ్లేషణ కోసం చెన్నైలోని ఎస్ఆర్ఏఎస్ఎస్సీ సెంటర్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.
#
Tags