amp pages | Sakshi

బంగ్లాదేశ్‌ లక్ష్యం 315

Published on Tue, 07/02/2019 - 19:04

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 315 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రోహిత్‌ శర్మ(104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కేఎల్‌ రాహుల్‌(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక రిషభ్‌ పంత్‌(48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకం సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చివర్లో ఎంఎస్‌ ధోని(35; 33 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించాడు.( ఇక్కడ చదవండి: రోహిత్‌ క్యాచ్‌ వదిలిస్తే.. అంతే!)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌లు ఘనంగా ఆరంభించారు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఈ క్రమంలోనే రోహిత్‌ సెంచరీ సాధించాడు. శతకం సాధించిన రోహిత్‌ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో లిటాన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, మరో 15 పరుగుల వ్యవధిలో రాహుల్‌ కూడా ఔట్‌ కావడంతో 195 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-రిషభ్‌ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది.  ఈ జోడి 42 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి(26) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, వెంటనే హార్దిక్‌ పాండ్యా డకౌట్‌ అయ్యాడు. అయితే రిషభ్‌ పంత్‌ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
(ఇక్కడ చదవండి: రోహిత్‌ ‘వెయ్యి’ కొట్టేశాడు..!)

ఒక భారీ షాట్‌కు యత్నించిన రిషభ్‌.. వరల్డ్‌కప్‌లో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని రెండు పరుగుల వ్యవధిలో జార విడుచుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌(8) సైతం నిరాశపరచగా, ధోని క్రీజ్‌లో నిలిచి భారత్‌ స్కోరును మూడొందలు దాటించాడు. ముస్తాఫిజుర్‌ వేసిన చివరి ఓవర్‌ మూడో బంతికి ధోని ఔట్‌ కాగా, ఐదో బంతికి భువనేశ్వర్‌ రనౌట్‌ అయ్యాడు. ఇక చివరి బంతికి మహ్మద్‌ షమీ బౌల్డ్‌ కావడంతో భారత్‌  నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ ఐదు వికెట్లతో రాణించగా, షకీబుల్‌ హసన్‌, సౌమ్య సర్కార్‌, రూబెల్‌ హుస్సేన్‌ తలో వికెట్‌ తీశారు. ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా... బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశారు.

Videos

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)