amp pages | Sakshi

పాకిస్తాన్ క్రికెట్ కు ఆఫ్రిది అవసరం లేదు!

Published on Fri, 10/17/2014 - 15:36

కరాచీ: పాకిస్తాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఇజాజ్ భట్ మండిపడ్డారు. అసలు ఆఫ్రిదికి జాతీయ జట్టులో ఉండే అర్హత లేదన్నాడు.  గతంలో ఆఫ్రిదితో చోటు చేసుకున్న విభేదాల అనంతరం చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న ఇజాజ్ మరోసారి ఆఫ్రిదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ కు జాతీయ స్థాయిలో ఆడటానికి ఆఫ్రిదికి యోగ్యత లేదని తెలిపాడు.

 

లాహోర్ లోని గఢాఫీ స్టేడియంలో పీసీబీ చైర్మన్ షహర్ యార్ ఖాన్ తో భేటీ అయిన అనంతరం ఇజాజ్ మీడియాతో మాట్లాడాడు. ఇదే మాటను షహర్ తో చెప్పినట్లు తెలిపాడు.  అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపాడు. జాతీయ జట్టులో ఉంచాలా?లేదా అనేది సెలెక్టర్ల ఇష్టమని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌