నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ ఫెడరర్‌

Published on Tue, 07/10/2018 - 22:38

టెన్నిస్‌, క్రికెట్‌ అభిమానులకు మంగళవారం(జులై10) గుర్తుండిపోయే రోజు. క్రీడా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్‌ ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో అడ్రియన్‌ మనారినో(ఫ్రాన్స్‌)తో స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా ఫెడరర్‌ డిఫెన్స్‌ షాట్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డన్‌ అధికారిక ట్విటర్‌లో రేటింగ్‌ ఇవ్వండంటూ ఐసీసీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

స్పందించిన ఐసీసీ.. ఫెడరర్‌ ఆడిన డిఫెన్స్‌ షాట్‌కు ఫిదా అయిన ఐసీసీ రీట్వీట్‌ చేసింది. టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ అంటూ అభివర్ణించింది. అంతే కాకుండా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఫెడరర్‌ల స్పైడర్‌మ్యాన్‌ మెమె క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేసింది. దీంతో టెన్నిస్‌కు, వింబుల్డన్‌కు ఐసీసీ ఇచ్చిన గౌరవం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఫెడరర్‌ అభిమాని సచిన్‌ కూడా డిఫెన్స్‌ షాట్‌పై స్పందించాడు. తన అభిమాన ఆటగాడు తొమ్మిదో వింబుల్డన్‌ టైటిల్‌ గెలవాలని సచిన్‌ ఆకాంక్షించాడు.  

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)