amp pages | Sakshi

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ వన్డే!

Published on Sun, 06/17/2018 - 13:15

బర్మింగ్‌హామ్‌:1999లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ మ్యాచ్‌లు స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ మరియు నెదర్లాండ్స్‌లలో కూడా జరిగాయి. అయితే ఆ మెగా టోర్నీలో సరిగ్గా ఇదే రోజు(జూన్‌ 17) ఆసీస్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ వన్డేగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

వివరాల్లోకి వెళితే... దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ -6 మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేరుకొని ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికాతోనే సెమీస్‌ పోరుకు సిద్ధమయ్యింది ఆసీస్‌. అయితే ఇక్కడ తొలిసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరే అవకాశాన్ని దక్షిణాఫ్రికా తృటిలో చేజార్చుకుంది. గెలిచే అవకాశం ఉన్నప్పటికీన సఫారీలు మ్యాచ్‌ను టై చేసుకునే తుది పోరుకు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌ను ఫ్లెమింగ్‌ వేయగా, దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. అయితే సఫారీల చేతిలో వికెట్‌ మాత్రమే ఉంది. దాంతో సఫారీలు ముందుగా కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. కాగా, తొలి మూడు బంతులకు 8 పరుగులు రావడంతో స్కోరు సమం అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా విజయం అంతా ఖాయమనే అనుకున్నారు.

ఎందుకంటే క్రీజ్‌లో ఉన్నది స్టార్‌ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్ కాబట్టి సఫారీ శిబిరంగా ధీమాగా ఉంది. ‌ ఇక్కడ దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసి రాలేదు. నాల్గో బంతికి క్లూసెనర్ మరియు అలెన్ డొనాల్డ్ మధ్య గందరగోళం నెలకొంది.  పరుగు తీసే క్రమంలో తటపటాయించిన డొనాల్డ్ బ్యాట్ విడిచిపెట్టి పిచ్ మధ్యలో నిలబడిపోయి రనౌట్‌గా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దాంతో మ్యాచ్‌ టై కావడంతో ఆసీస్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ టైగా ముగిసినా ఆసీస్‌ ఫైనల్‌కు చేరడమే వారి జోష్‌కు ప్రధాన కారణం. సమీకరణాల ప్రకారం సూపర్‌-6లో సఫారీలపై విజయం సాధించిన ఆసీస్‌ తుది పోరుకు అర్హత సాధించింది.

ఇక ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఆసీస్‌ 132  పరుగులకే నిలువరించింది. ఆపై  లక్ష్యాన్ని20.1 ఓవర్లలో రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి ఛేదించిన  స్టీవ్‌ వా గ్యాంగ్‌ కప్‌ను ముద్దాడింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)