amp pages | Sakshi

ఆసీస్‌ను గెలిపించిన బౌలర్లు 

Published on Sat, 01/27/2018 - 01:33

అడిలైడ్‌: ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా ...ఇంగ్లండ్‌తో శుక్ర వారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్‌ పేసర్లు కమిన్స్‌ (4/24), హజల్‌వుడ్‌ (3/39), టై (3/33) ధాటికి ఇంగ్లండ్‌  44.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. వోక్స్‌ (78; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం  ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (107 బంతుల్లో 96; 15 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 37 ఓవర్లలో ఏడు వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో జరుగనుంది.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)