amp pages | Sakshi

ఇంగ్లండ్‌ విజయం 

Published on Thu, 10/18/2018 - 00:58

పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. డిక్‌వెలా (36; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో స్యామ్‌ కరన్‌ (3/17), ఆదిల్‌ రషీద్‌ (4/36) రాణించారు. ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. మోర్గాన్‌ (49 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు), స్టోక్స్‌ (24 బంతుల్లో 35 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. సిరీస్‌లో నాలుగో వన్డే శనివారం జరుగుతుంది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌