amp pages | Sakshi

వార్నర్‌ ‘ఫ్యామిలీ బాంగ్రా’‌ ధమాకా

Published on Sat, 06/06/2020 - 19:44

హైదరాబాద్‌ : టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్‌ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. మహేశ్‌బాబు ‘పోకిరి’డైలాగ్‌తో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌కు టిక్‌టాక్‌ చేసి అభిమానుల్ని అలరించారు. అలాగే ప్రభాస్‌ ‘బాహుబలి’ డైలాగ్‌కు టిక్‌టాక్‌ వీడియో చేసి అందరినీ అశ్చర్యపరిచాడు.
(చదవండి : మహేశ్‌ పాటకు చంపేశావ్‌ పో..)

తాజాగా వార్నర్‌ ఫ్యామిలి భారతీయ వివాహాలలో చాలా మందికి ఇష్టమైన భాంగ్రా నృత్యం చేసి అలరించింది. వార్నర్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు కలిసి భాంగ్రా ఫంక్షన్‌ సాంగ్‌కు స్టెప్పులేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులేయనప్పటికీ.. వార్నర్‌ ‘బాంగ్రా’ డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్‌ ఫ్యామిలీ ‘పంజాబీ’ పాటకు నృత్యం చేయడం భారతీయులను ఆకట్టకుంటుంది. ఇక వరుసగా టాలీవుడ్‌ పాటలకు, డైలాగ్స్‌కి టిక్‌టాక్‌ వీడియోలు చేయడంతో వార్నర్‌పై పలు హీరోల అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన మరిన్ని పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి : వార్నర్‌ మరో టిక్‌టాక్‌.. ఈ సారి బాహుబలి)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌