వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దాసన్కు కాంస్యం
Published on Sat, 02/03/2018 - 01:05
టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భారత్కు రెండో పతకం లభించింది. పురుషుల 60 మీటర్ల రేసులో ఎలాకియా దాసన్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను 6.67 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో దాసన్... 6.87 సెకన్లతో సమీర్ మోన్ పేరిట ఉన్న భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే దాసన్ ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ అర్హత ప్రమాణాన్ని (6.63 సెకన్లు) అధిగమించడంలో సఫలం కాలేకపోయాడు.
#
Tags