amp pages | Sakshi

హర్భజన్‌ అసంతృప్తి.. ఫ్యాన్స్‌ అనుమానాలు

Published on Sun, 05/12/2019 - 18:23

హైదరాబాద్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్థానిక ఐటీసీ కాకతీయ హోటల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హోటల్‌ వాళ్లు అందించిన ఆహారం‌, రూమ్‌ సర్వీస్‌ అస్సలు బాగోలేదంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో దిగింది. అయితే సీఎస్‌కే బస చేస్తున్న ఐటీసీ హోటల్‌ సిబ్బంది తీరుపై హర్భజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమను పట్టించుకునే సమయం కూడా హోటల్‌ సిబ్బందికి లేదని ఎద్దేవా చేశాడు. 

హర్భజన్‌ ట్వీట్‌పై స్పందించిన ఐటీసీ క్షమాపణలు చెప్పింది. వీలైనంత త్వరగా మెరుగైన సేవలు అందిస్తామని ట్వీట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం హర్భజన్‌ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. హర్భజన్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ముంబై ఇండియన్సే కుట్ర  చేసిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. ఫుడ్‌ బాగోలేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోకుండా ఈ రచ్చ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో ప్యారడైజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసుకొమ్మని సలహాలు ఇస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌