amp pages | Sakshi

కోహ్లి, గుండు కొట్టించుకో: వార్న‌ర్‌

Published on Tue, 03/31/2020 - 17:26

కాన్‌బెర్రా: ప్ర‌పంచాన్ని మింగేయాల‌ని చూస్తున్న‌ క‌రోనా ర‌క్క‌సిని ఎదిరించేందుకు ఎంతోమంది అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌ట్లేదు. ప్ర‌జ‌లను క‌రోనా బారి నుంచి కాపాడేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూ, కంటికి క‌నిపించ‌ని మ‌హమ్మారితో అనునిత్యం యుద్ధం చేస్తున్నారు. వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పోలీసులు.. ఇలా ఎంద‌రో మ‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా అడ్డు నిలుస్తున్నారు. వీరంద‌రికీ మ‌ద్ద‌తు తెలుపుతూ ఆస్ట్రేలియ‌న్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌ వినూత్న చాలెంజ్‌ను తెర పైకి తీసుకొచ్చాడు. వారి పోరాటాన్ని కీర్తిస్తూ ఈ క్రికెట‌ర్ గుండు గీసుకున్నాడు. (మంచి మనసు చాటుకున్న వార్నర్‌)

ట్రిమ్మ‌ర్ స‌హాయంతో స్వతాహాగా గుండు గీసుకుంటున్న వీడియోను ఈ ఆసీస్‌ ఓపెనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాక‌ భార‌త క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్‌తో పాటు మ‌రో ఏడుగురిని ఈ స‌వాలు స్వీక‌రించాల్సిందిగా కోరాడు. అస‌లే జుట్టుతో ఎన్నో ప్ర‌యోగాలు చేసే విరాట్ ఈ చాలెంజ్ స్వీక‌రిస్తాడో లేదో చూడాలి. కాగా క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అవ‌గాహ‌న క‌ల్పించే "సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్" ఈమ‌ధ్య బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియాలో ఇప్ప‌టివ‌ర‌కు 4 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా, 19 మంది మృతి చెందారు. (విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)