amp pages | Sakshi

సెంచరీ వీరులు

Published on Tue, 03/03/2015 - 20:38

ప్రపంచ కప్లో సెంచరీల మోత మోగింది. రికార్డులు బద్దలయ్యాయి. తాజా ఈవెంట్లో మొత్తం 38 సెంచరీలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ క్రికెటర్ గుప్తిల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్మన్గా గుప్తిల్ (237 నాటౌట్) చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో ఓవరాల్ గా ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ప్రపంచ కప్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (215) లీగ్ మ్యాచ్ లో రికార్డు నెలకొల్పగా..  గుప్తిల్ సరికొత్త రికార్డు సాధించాడు.

బంగ్లాదేశ్తో క్వార్టర్స్ మ్యాచ్ భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో భారత మరో ఓపెనర్ ధావన్ రెండు శతకాలు బాదగా, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఒక్కో సెంచరీ చేశారు. ఇక శ్రీలంక వెటరన్ సంగక్కర అత్యధికంగా వరుసగా 4 సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్, వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా సంగా రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద ప్రపంచ కప్లో పరుగుల వర్షం పోటెత్తింది.


 

  బ్యాట్స్మన్ దేశం సెంచరీలు మొత్తం పరుగులు అత్యధిక పరుగులు
సంగక్కర శ్రీలంక 4 541 124
గుప్తిల్ న్యూజిలాండ్ 2 547 237*
బ్రెండన్ టేలర్ జింబాబ్వే 2 433 138
ధవన్    భారత్        2    412  137
దిల్షాన్    శ్రీలంక        2    395   161*
మహ్మదుల్లా బంగ్లాదేశ్ 2 365 128*
డివిల్లీర్స్    సౌతాఫ్రికా        1    482   162*
స్మిత్ ఆస్ట్రేలియా     1 402 105
డుప్లెసిస్    సౌతాఫ్రికా        1    380 109
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా     1 345 178
క్రిస్ గేల్ వెస్టిండీస్ 1 340 215
ఆమ్లా సౌతాఫ్రికా 1 333 159
రోహిత్ శర్మ భారత్   1    330 137
మిల్లర్    సౌతాఫ్రికా        1    324    138*
గ్లన్ మాక్స్ వెల్ ఆస్ట్రేలియా 1 324 102
షైమన్ అన్వర్ యూఏఈ    1    311   106
కోహ్లీ    భారత్        1    305 107
తిరుమన్నె     శ్రీలంక        1    302 139*
సురేశ్ రైనా    భారత్        1    284   110*
Finch ఫించ్    ఆస్ట్రేలియా        1    280   135


పోర్టర్ఫీల్డ్

  

ఐర్లాండ్ 1    275 107
కోయెట్జర్ స్కాట్లాండ్ 1
253
156
ఎడ్ జాయిసీ ఐర్లాండ్ 1 246 112
శామ్యూల్స్     వెస్టిండీస్        1    230   133*
రూట్    ఇంగ్లండ్        1    202   121
అలీ    ఇంగ్లండ్        1    192   128
సిమన్స్    వెస్టిండీస్        1    173   102
డుమినీ    సౌతాఫ్రికా        1    164    115*
సర్ఫ్ రాజ్ అహ్మద్ పాకిస్థాన్    1    160 101*
మహేల    శ్రీలంక        1    125 100

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)