amp pages | Sakshi

అంపైర్లకు బీసీసీఐ పాఠాలు!

Published on Tue, 07/19/2016 - 19:56

ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సరికొత్త బాధ్యతకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ మ్యాచ్ ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అంపైర్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరిచేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), బ్రిటీష్ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన  కోర్సులను బ్యాచ్లు వారీగా బీసీసీఐ నిర్వహించనుంది. 

 

ఈ మేరకు  తొలి బ్యాచ్ కు ఈ నెల 12 నుంచి 16 వరకూ ముంబైలో శిక్షణ  ఇవ్వనుండగా,  జూలై 16 నుంచి 23వ తేదీ వరకూ రెండో బ్యాచ్ కు శిక్షణ ఇవ్వనుంది.  జట్టు కెప్టెన్లతోపాటు క్రికెటర్లతో ఫీల్డ్ అంపైర్లు ఎలా సంభాషించాలనేది ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.  దాంతోపాటు థర్డ్ అంపైర్ తో  ఫీల్డ్ అంపైర్లు  ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి వ్యాకరణ తప్పులు లేకుండా ఉచ్ఛరించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని బీసీసీఐ తెలిపింది.  ఈ మేరకు అంపైర్ల ఇంగ్లిష్ పాఠాల వివరాలను బీసీసీఐ తన వెబ్ సైట్లో ఉంచింది.

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)