amp pages | Sakshi

డే అండ్‌ నైట్‌ టెస్టులపై బీసీసీఐ యూటర్న్‌

Published on Sun, 04/22/2018 - 17:47

న్యూఢిల్లీ: గతంలో పింక్‌ బాల్‌ టెస్టుల కోసం సూత్రప్రాయ అంగీకారం తెలిపిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ).. ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. ఈ ఏడాది ఆసీస్‌ పర్యటన సందర్భంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ నిర్వహించాలనే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అంతే కాకుండా  అక్టోబర్‌లో రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ ప్రయత్నాన్ని కూడా బీసీసీఐ విరమించుకుంది.

త్వరలో జరగబోయే టెస్టు చాంపియన్‌షిప్‌లో డే అండ్‌ నైట్‌ టెస్టును ఐసీసీ చేర్చలేనప్పుడు.. ఆ ఫార్మాట్‌లో ఆడడం వల్ల ప్రయోజనం లేదని బీసీసీఐ భావిస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి. దాంతోనే పింక్‌ బాల్‌ టెస్టుపై బీసీసీఐ విముఖత వ్యక్తం చేసినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)